Kaun Banega Crorepati Question On Pawan Kalyan : రూ.1.60 లక్షల రౌండ్ లో పవన్‌ కల్యాణ్‌పై ప్రశ్న -TV9

Описание к видео Kaun Banega Crorepati Question On Pawan Kalyan : రూ.1.60 లక్షల రౌండ్ లో పవన్‌ కల్యాణ్‌పై ప్రశ్న -TV9

Kaun Banega Crorepati Question On Pawan Kalyan : రూ.1.60 లక్షల రౌండ్ లో పవన్‌ కల్యాణ్‌పై ప్రశ్న -TV9

ప్రస్తుతం కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ 16వ సీజన్‌ నడుస్తోంది. బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ దీనికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్‌బీ ఓ కంటెస్టెంట్‌ను పవన్‌కు సంబంధించిన ప్రశ్న అడిగారు. ‘2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు?’ అని అడిగారు. కంటెస్టెంట్‌ ఈ ప్రశ్నకు ‘ఆడియన్స్‌ పోల్‌’ ఆప్షన్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆడియన్స్‌లో 50 శాతం మందికి పైగా పవన్‌ కల్యాణ్‌ అని చెప్పారు. దీంతో వారు పవన్‌ పేరు చెప్పి లాక్‌ చేశారు. అది సరైన సమాధానం కావడంతో కంటెస్టెంట్‌ రూ.1.60లక్షలు గెలుచుకొని తర్వాత ప్రశ్నకు వెళ్లారు.


► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#pawankalyan #kaunbanegacrorepati #amitabhbachchan #tv9telugu

Credits : Sarada / producer #tv9d

Комментарии

Информация по комментариям в разработке