Prathyeka maina dananu | ప్రత్యేకమైన దానను | Prasanna Bold

Описание к видео Prathyeka maina dananu | ప్రత్యేకమైన దానను | Prasanna Bold

Welcome to our channel! We're excited to share this beautiful Telugu Christian song, "ప్రత్యేకమైన దానను," performed by Prasanna Bold. This soul-stirring song is part of our album "Prasanna Bold."

🎶 Listen to more Telugu Christian songs and worship music on our channel. Don't forget to like, share, and subscribe for more uplifting content!



Lyrics:
ప్రత్యేకమైనదానను - యేసయ్యకు ప్రత్యేకమైనదానను
ప్రత్యేకమైనదానను - ఈ భువిలో ప్రత్యేకమైనదానను
1. సృష్టినంతటిని మాటతో చేసెన్‌ కానీ - నన్ను మాత్రమూ చేతితో చేసెన్‌ - 2
నన్ను మాత్రమూ చేతితో చేసెన్‌
2. సృష్టినంతటిని నడిపించు వాడు - నన్ను నిలిపి ' ఏలు ' అనెను - 2
నన్ను నిలిపి ' ఏలు ' అనెను
3. సాతాను తలను చితుకద్రొక్కెను - శత్రువుపై అధికారమిచ్చెను - 2
శత్రువుపై అధికారమిచ్చెను
4. దాసుడని నను పిలువడట - తన స్నేహితుడని నను పిలుచునట - 2
తన స్నేహితుడని నను పిలుచునట
5. ఐగుప్తు రోగము నాకు అంటదూ - ఐగుప్తు బాధలు నాకు చెందవు
ఈలోక రోగము నాకు అంటదూ
ఈలోక బాధలు నాకు చెందవు - 2

Connect with Us:

Facebook:   / balavari  

Support Our Ministry:
If you've been blessed by our music, consider supporting our ministry through donations. Your support helps us create more inspirational content for you. [Include a link to your donation page or platform]

#TeluguChristianSongs #ChristianMusic #WorshipSongs

Комментарии

Информация по комментариям в разработке