పల్లెటూరివదిన - సిటీమరదలు Part-1|Telugu Stories |palleturi vadina|city maradalu |Too Too Telugu Tv

Описание к видео పల్లెటూరివదిన - సిటీమరదలు Part-1|Telugu Stories |palleturi vadina|city maradalu |Too Too Telugu Tv

పల్లెటూరివదిన - సిటీమరదలు Part-1|Telugu Stories |palleturi vadina|city maradalu |Too Too Telugu Tv

#palleturivadina
#citymaradalu
#TooTooTeluguTv
#telugustories
#storiesintelugu
#telugustories
#ఇద్దరుఅమ్మాయిలు
#storiesintelugu
#telugukathalu

: అనగనగా వారణాసిపురం అనేఊరిలో సావిత్రి అనేపెద్దావిడ ఉండేది. సావిత్రి ఆ ఊర్లోనేపెద్దగయ్యా ళి.
సావిత్రి భర్తచాలా రోజుల క్రిత్రి ం ఓ కారు పమ్ర ాదంలో చనిపోతాడు. అప్పటినుంచి సావిత్రి తన ఇద్దరు పిల్లలైన రమేష్,
కావ్యలను జాగత్ర్తగా చూసుకుంటుంది. పిల్లలు పెద్దవాళ్లు అయ్యా క వారికిఎలా పెళ్లి చేయాలా అని ఆలోచిస్తూ
ఉంటుంది. రమేష్ ఒక పెద్దతిండిబోతు. తనకు ఏదికనిపిస్తేఅదితింటూ తన కడుపును నింపుకుంటాడు. ఆకలికి
హద్దూ పద్దూ ఉండదు. రమేష్ తిండిబోతుతనాన్ని అర్థం చేసుకున్న సావిత్రి తన బిడ్డను ఏమీ అనకుండా కోరినవన్నీ
అడిగినవన్నీ తెచ్చి స్తూ తన కొడుకును మురిపెంగా చూసుకుంటుంది. ఇకపోతేసావిత్రి కూతురు కావ్య ఎప్పు డూ
తన మాటేనెగ్గాలని అనుకుంటుంది. తనకున్న తెలివితేటలకు ఎవ్వరైనా సరేమౌనంగా ఉండిపోవాల్సి ందేనని
భావిస్తుంది. ఒక వేళ తన మాట నెగ్గకపోతేవాదిస్తుంద.ి తాను గెలిచేవరకూ వాదిస్తూ నేఉంటుంది. వారణాసిపురం
పట్నం కావడం వల్లఆ కుటుంబం ఎంతో ఉల్లాసంగా ఎంతో ఉత్సా హంగా బతుకుతూ ఉంటుంద.ి ఓ రోజు ఆ ఇంటికి
పెల్లిళ్లపేరయ్య వస్తాడు. అప్పు డు ఇంట్లో సావిత్రి ఉండదు. కావ్య ఉంటుంది.
పేరయ్య: నమస్కా రం అమ్మ. నేను మీ పెళ్లిళ్లపేరయ్యను. బావున్నా రా అమ్మ
కావ్య: అంటేమిమ్మల్ని మాకు రాసిచ్చేశారా?
పేరయ్య: అయ్యో తల్లి అవేం మాటలమ్మా . నేను మీకు మాతమ్ర ేకాదు ఈ చుట్టుపక్కల ఊరిపజ్రల కంతా పెల్లిళ్ల
పేరయ్యను
కావ్య: ఆవిషయం చెప్పొచ్చు గా. మీ పేరయ్యను..మీ పేరయ్యను అని చెప్పకపోతేఏంటి
పేరయ్య: బుద్దొచ్చి ందితల్లి. ఇక మీ ముందు అలా పిలవనులే. ఇంతకీఅమ్మ ఉన్నా రా
కావ్య: మా అమ్మ లక్షణంగా ఉంది.
పేరయ్య: అయ్యో నేను అడిగిందిఇంట్లో ఉన్నా రా అని తల్లి.
కావ్య: ఇంట్లో ఉంటేఈపాటికేమీ దగ్గరికివచ్చి ఉంటుందికదా. రాలేదంటేఏంటిఅర్థం
పేరయ్య: ఇంట్లో లేదని అర్థం. నాకు తెలిసిపోయిందిలేమ్మా . నేను వెళ్లొస్తాను. ఈసారిమీరు ఏ టైంలో ఉండరో చెబితే
ఆ సమయంలో వచ్చి అమ్మను కలుస్తానమ్మా
కావ్య: మరీఅంతీ వెతకారం వద్దు. ఇక మీరు దయచేయచ్చు .
వాయిస్: పేరయ్య బయల్దేరుతుండగా అక్కడికిసావిత్రి వస్తుంది. సావిత్రి రాగానేపేరయ్య సంతోషం వ్యక్తం చేస్తాడు.
పేరయ్య: నమస్తేఅమ్మ. మీ అబ్బా యికిమంచి సంబంధం తీసుకొచ్చా ను. చాలా మంచివారమ్మా . మీకు తగిన
ఆస్తిపాస్తులకంటేతక్కు వే.
సావిత్రి: చాలా మంచిదిపేరయ్య. నేను అడిగినట్లుగానేసంబంధం తీసుకొచ్చా వు. ఇంతకీఅమ్మా యి వాళ్లది
పల్లెటూరేకదా.
పేరయ్య: అవునమ్మా . పల్లెటూరిఅమ్మా యే. చాలా లక్షణమైన అమ్మా యి. పెద్దలంటేగౌరవం. ఇంటిపనులు
చేయడంలో నేర్పరి. కష్టపడిపని చేసేస్వభావం ఉంది. ఎన్ని మాటలు అన్నా భరించేశక్తిఉన్న అమ్మా యమ్


.............................................కొనసాగుతుంది

~-~~-~~~-~~-~
Please watch: "గయ్యాళి తోటికోడళ్ళ - part-03Telugu Stories | Stories in Telugu |storie time telugu|Too Too Tv"
   • గయ్యాళి తోటికోడళ్ళ - part-03Telugu St...  
~-~~-~~~-~~-~

Комментарии

Информация по комментариям в разработке