దసరా నవరాత్రులు అంటే ఏమిటి వాటిని ఏవిధముగా జరుపుకోవాలి/దేవి నవరాత్రులు యొక్క విశిష్టత

Описание к видео దసరా నవరాత్రులు అంటే ఏమిటి వాటిని ఏవిధముగా జరుపుకోవాలి/దేవి నవరాత్రులు యొక్క విశిష్టత

దేవి నవరాత్రులు యొక్క విశిష్టత శారదీయ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులను ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం ప్రతిపాద.

ఈ పండుగ 9 రోజుల పాటు జరుగుతుంది. ఈ పండుగ 9 రోజులు నవదుర్గ అని పిలువబడే దుర్గాదేవికి చెందిన తొమ్మిది విభిన్న రూపాలకు అంకితం చేయబడింది.,ఈ తొమ్మిది రోజులు భక్తులు ఉపవాసం ఉండి, ఆలయాలను సందర్శించి దుర్గమ్మకి ప్రత్యేక పూజలు చేస్తారు. దుర్గా అష్టమి, నవమి రోజున కన్యా పూజ నిర్వహిస్తారు, దీనితో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.

#trending #youtube #devotionalvideos #comedy #astrology

Комментарии

Информация по комментариям в разработке