చరిత్ర మరచిన బలిజలు...||balijas forgotten by history...||

Описание к видео చరిత్ర మరచిన బలిజలు...||balijas forgotten by history...||

వేల సంవత్సరాల చరిత్ర వుంది కానీ ఏం లాభం ...చరిత్ర లేని కులాలు చరిత్ర కొరకు ప్రాకు లాడుతుంటే ...ఉన్న చరిత్ర ను నిర్లక్ష్యం చేసిన బలిజ కులం దాని పర్యవసానాన్ని అనుభవిస్తోంది...చరిత్ర కూడు పెడుతుందా అని నిర్లక్ష్యం చేశారు...ప్రపంచానికి అన్నీ ఇచ్చారు ...కేవలం చరిత్ర మరచిపోయిన తప్పిదానికి ... పాలకుల వద్ద చేతులు కట్టుకుని నిలబడుతున్నారు...అందుకే చరిత్ర సృష్టించాలంటే చరిత్ర తెలుసుకోవాలి...యుద్దం అంటే మరో విజయం అని భావించిన జాతి...లక్ష జగడం అంటే లక్షలాభం , కోటి జగడం అంటే కోటి లాభం అనుకునే జాతి...యుద్ధం లో మరణం అంటే ఖచ్చితంగా స్వర్గానికే వెళతాము అన్న ధీరుల జాతి...చరిత్ర మరిచింది, ఆత్మవిశ్వాసం కోల్పోయింది...ఉన్నతంగా జీవించి ప్రజలను కాపాడిన జాతి నేడు పల్లకీలు మోయడానికి సిధ్ధపడుతోంది...

Комментарии

Информация по комментариям в разработке