Fake Currency: నకిలీ నోట్లను ఇలా గుర్తించండి.. బ్యాంక్ అధికారులు చెప్పిన వివరాలివి | BBC Telugu

Описание к видео Fake Currency: నకిలీ నోట్లను ఇలా గుర్తించండి.. బ్యాంక్ అధికారులు చెప్పిన వివరాలివి | BBC Telugu

దేశంలో నకిలీ నోట్లు పెరుగుతున్నాయని భారత రిజర్వ్ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.500 నకిలీ నోట్లు వంద శాతం, రూ.2000 నకిలీ నోట్లు 50 శాతానికి పైగా పెరిగాయని చెప్పింది.
అయితే నకిలీ నోటును గుర్తుపట్టేదెలా?, బ్యాంక్ అధికారులు ఏం చెబుతున్నారు?
#FakeNotes #ReserveBankOfIndia #IndianCurrency
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке