అ - భయం/ వాకాటి పాండురంగ రావు

Описание к видео అ - భయం/ వాకాటి పాండురంగ రావు

ఒక్కొక్కసారి గతంలోని యే అనుభవమో భయం గా మారి, ఆ గతాన్ని తలచుకున్నప్పుడల్లా మనని వణికించి పీడకలలా వెన్నాడుతూనే వుంటుంది ఏదో ఒక అభయ హస్తం అందేదాకా.
ఓ చక్కటి కథాంశంతో శ్రీ వాకాటి పాండురంగ రావు గారి ' అ - భయం ' కథ ఆడియో రూపంలో

Комментарии

Информация по комментариям в разработке