Cyclone Yagi: గత 30 ఏళ్లలో యాగి లాంటి తీవ్రమైన తుపాను అక్కడ రాలేదు. ఆ తుపాను సృష్టించిన భీబత్సమిది

Описание к видео Cyclone Yagi: గత 30 ఏళ్లలో యాగి లాంటి తీవ్రమైన తుపాను అక్కడ రాలేదు. ఆ తుపాను సృష్టించిన భీబత్సమిది

యాగి తుపాను కారణంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. భారీ వరద కారణంగా ఫు తో ప్రావిన్సులోని ఫోంగ్ ఛౌ వంతెన కుప్పకూలిపోయింది. ఆ దృశ్యాలు ఓ కారు డాష్ క్యామ్‌లో రికార్డ్ అయ్యాయి.
#CycloneYagi #Vietnam #BridgeCollapsed

___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке