ఎబినెజరే||Ebenesarae||Jessy paul ||Telugu Christian Song ||Raj Prakash paul ||John Jebaraj ||

Описание к видео ఎబినెజరే||Ebenesarae||Jessy paul ||Telugu Christian Song ||Raj Prakash paul ||John Jebaraj ||

Ebenesarae- Christian Tamil song by John Jebaraj sung in Telugu version by Sis.Jessy Paul garu and The Lords Church.
Ebenezere means Stone of Help .

నేను నా  ఇల్లు నా ఇంటివారందరు
మానక స్తుతించేదము ||2||
నీ  కానుపాపవాలే నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం ||2||
ఎబినేజరే ఎబినేజరే
ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే
నా తోడువై నడచితివే  ||2||
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కౌగిలిలో దాచితివి స్తోత్రం  ||నేను నా ఇల్లు ||

ఏడారిలోవున్న నా జీవితమును
మేలుతో నింపితేవే ||2||
ఒక కీడైన దరిచేరక నన్ను
తండ్రిగా కాచావు స్తోత్రం||2|  ||ఎబినేజరే ||

ఆశలే లేని నా బ్రతుకును 
నీ కృపతో నింపితివి ||2||
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి ||2||  ||ఎబినేజరే ||

జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచినా
నీ పిలుపు ఆశ్చర్యమాచర్యమే ||2|
నీ పాత్రను కనేకాను స్తోత్రం
కేవలం నీ కృపయే స్తోత్రం  ||2||   ||ఎబినేజరే ||
                                       ||నేను నా ఇల్లు ||
హల్లెలుయా  హల్లెలుయా హల్లెలుయా ||3||
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కోటి కోట  స్తోత్రం స్తోత్రం ||2||

#jessypaul #jessypaulsongs #johnjebaraj #christianworshipsongs #rajprakashpaul #teluguworshipsongs #worshipsongs #jesus #christmas #ebenesarae #ebenezer #tamilchristiansongs #johnjebarajsong #rajprakashpaulsongs

Комментарии

Информация по комментариям в разработке