Training on Millets Cultivation in Rabi Through Natural Farming Methods || Rythunestham Foundation

Описание к видео Training on Millets Cultivation in Rabi Through Natural Farming Methods || Rythunestham Foundation

#Rythunestham #Millets #NaturalFarming

☛ Subscribe for latest Videos -    • Subscribe to రైతునేస్తం యూట్యూబ్ ఛానల...  
☛ For latest updates on Agriculture -
☛ Follow us on -   / rytunestham  
☛ Follow us on -   / rythunestham1  

తరగని పోషక గనులు
ఆరోగ్య సిరులకు నిలయాలు
సిరిధాన్యాలు

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ
సాగయ్యే రైతునేస్తాలు.. ఈ పంటలు

ఈ నేపథ్యంలో.. సిరిధాన్యాలను సాగు చేయాలని ఆసక్తి ఉన్న రైతుల కోసం రైతునేస్తం ఫౌండేషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణా కార్యక్రమంలో 2018 అక్టోబర్ 21 ఆదివారం.. ప్రకృతి వ్యవసాయ విధానంలో రబీలో సిరిధాన్యాల సాగు మరియు అధిక దిగుబడులకు సూచనల ఇచ్చేందుకు రైతు శిక్షణా కార్యక్రమం జరుగుతుంది.
కడప జిల్లా ప్రాకృతిక రైతు విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రకృతి, సేంద్రియ విధానంలో రబీలో సిరిధాన్యాలైన కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికల సాగు విధానంతో పాటు అధిక దిగుబడుల సాధనకు సూచనలు ఇస్తారు. అనంతరం ఉచితంగా వేస్ట్ డికంపోజర్ పంపిణీతో పాటు శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేయబడతాయి.
ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 83675 35439, 97053 83666, 96767 97777, 0863-2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

Training on Millets Cultivation in Rabi Through Natural Farming Methods by Rythunestham Foundation.

Комментарии

Информация по комментариям в разработке