Dark Oxygen: ఏంటీ డార్క్ ఆక్సిజన్, సముద్ర గర్భం నుంచి దీనిని బయటకు తీసుకొస్తే ఏమవుతుంది? BBC Telugu

Описание к видео Dark Oxygen: ఏంటీ డార్క్ ఆక్సిజన్, సముద్ర గర్భం నుంచి దీనిని బయటకు తీసుకొస్తే ఏమవుతుంది? BBC Telugu

సముద్రపు గర్భంలో ‘‘డార్క్ ఆక్సిజన్’’ ఉత్పత్తి అవుతోందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. సముద్రం అడుగు భాగంలో లోహపు ముద్దల నుంచి ఇది తయారవుతోందని గుర్తించారు. అయితే దీనిపై శాస్త్రవేత్తలు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు?
#Oxyzen #Technology #UnderseaWorld #Mining #nodules
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке