Naliganti Sarath Chamar at Lamakaan. లమకాన్లో నలిగంటి శరత్ తో ఒక మాట పాట - Part 3

Описание к видео Naliganti Sarath Chamar at Lamakaan. లమకాన్లో నలిగంటి శరత్ తో ఒక మాట పాట - Part 3

Naliganti Sharath is a key figure in the emergence of "alternative literature". A PhD scholar in 'Telangana literature' from Osmania University, Sharath

has been making huge stride's in the propagation of Dalit culture, literature, lifestyle writings and also in breaking the myth of the demonisation of the

marginalised people. He played a major role in successful organisation of the historical "Beef festival" in the O.U Campus. Prominent face of the newly

emerging phenomenon of dalit-bahujan self-emancipation struggle, Naliganti sharath contested in the recent assembly election on MIM ticket from Amberpet

constiuency. This evening, let us hear him sing and talk about secularism and democracy with his melodious balladeering loaded with powerful lyrics and

moving poetry on the marginalised societies.

పరిశోధక విద్యార్ధి, కవి, గాయకుడు, ఉద్యమ కారుడు ఇప్పుడు రాజకీయ నాయకుడు. 'ప్రత్యామ్నాయ సాహిత్యం'లో నలిగంటి శరత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగంలో 'తెలంగాణ ప్రజా వాగ్గేయకారుల సాహిత్యం'పై పరిశోధన చెస్తున్నాడు. దళిత సాహిత్యాన్ని, జీవన విధానాన్ని, రచనల్ని దాంతో పాటు అట్టడుగు ప్రజలను దుర్మార్గ వ్యక్తులుగా, చెడుకు ప్రతికాలుగా చిత్రీకరించిన కుట్రలను చేదించడంలో ముందంజలో ఉన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన చారిత్రిక 'ఎద్దుకూర పండుగ' (బీఫ్ ఫెస్టివల్) లో ప్రధాన పాత్ర పోషించడమే గాక 'బీఫ్ సీక్రెట్ అవర్ ఎనర్జీ' అనే పాట రాశాడు. ఉవెత్తున్న వచ్చిన దళిత - బహుజనుల స్వీయ విముక్తి పోరాటాల్లో శరత్ ది ప్రముఖ పాత్ర. ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్.ఐ.ఎమ్ అభ్యర్థిగా అంబర్ పెట్ కిషన్ రెడ్డిపై పోటీ చెశాడు. ఈ సాయంత్రం లౌకికత్వం, ప్రజాస్వామ్యం పై శరత్ పాటలను, ముచ్చట్లను, అట్టడుగు సమూహాల విముక్తి కోసం రాసిన మధురమైన జానపదాలను, కదిలే కవిత్వంను, పదునెక్కిన సాహిత్యంను విందాం రండి.

Комментарии

Информация по комментариям в разработке