Information About Ramagundam RFCL | రామగుండం ఎరువుల కర్మాగారం సమగ్ర సమాచారం | Idhisangathi

Описание к видео Information About Ramagundam RFCL | రామగుండం ఎరువుల కర్మాగారం సమగ్ర సమాచారం | Idhisangathi

దేశ ప్రజలకు భోజనం దొరకాలంటే...రైతు బాగుండాలి. ఆ రైతు చేసే వ్యవసాయం బాగుండాలి. అలా బాగుండాలంటే...ప్రకృతి సహకరించాలి. వ్యవసాయానికి అవసరమైన సౌకర్యాలకు ఇబ్బంది ఉండకూడదు. నీరు, ఎరువులు...సకాలంలో అందాలి. అప్పుడే...ఆ రైతు బాగుంటాడు, అతడి వ్యవసాయమూ బాగుంటుంది, దేశ ప్రజలూ బాగుంటారు. అలా...మరింత బాగుండే దిశగా...కీలక ముందడుగు పడబోతోంది. అయిదు రాష్ట్రాల రైతన్నలకు ప్రయోజనం కల్గించేలా...రామగుండం ఎరువుల కర్మాగారం...లాంఛనంగా జాతికి అందుబాటులోకి రానుంది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం దీనిని... ప్రారంభించనున్నారు. మరి...దీని చరిత్ర ఏమిటి..? దీని వల్ల రైతులకు, స్థానికులకు ఎలా మేలు కలగనుంది..? ఈ కర్మాగార పునరుద్ధరణ కోసం అనుసరించిన ఆధునిక సాంకేతికత ఏమిటి..?
#Idisangathi
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке