Akkineni Naga Chaitanya and Sobhita Dhulipala Marriage : గుడ్ న్యూస్.. మొదలైన పెళ్లి పనులు - TV9

Описание к видео Akkineni Naga Chaitanya and Sobhita Dhulipala Marriage : గుడ్ న్యూస్.. మొదలైన పెళ్లి పనులు - TV9

Akkineni Naga Chaitanya and Sobhita Dhulipala Marriage : గుడ్ న్యూస్.. మొదలైన పెళ్లి పనులు - TV9

అక్కినేని ఇంటికి కోడలు కాబోతున్న శోభిత ధూళిపాళ కుటుంబం పెళ్లి పనులు మొదలుపెట్టింది. తాజాగా శోభిత పెళ్లికి సంబంధించి.. గోధుమరాయి, పసుపు దంచే ఫంక్షన్‌.. వైజాగ్‌లోని తన ఇంట్లో గ్రాండ్‌గా జరిగింది. పసుపు కొట్టే కార్యక్రమంలో ట్రెడిషనల్ లుక్​తో ఆరెంజ్, గ్రీన్ అంచు శారీలో పసుపు దంచుతూ.. శోభితా కనిపించింది. శోభిత మాత్రమే కాదు.. శోభిత ఫ్యామిలీ, బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలను శోభిత తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. గోధుమరాయి, పసుపు దంచడం.. పనులు మొదలయ్యాయి అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు కూడా..


► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#nagachaitanya #sobhitadhulipala #tv9entertainment #tv9et

Uplaode By : #satishcheva

Комментарии

Информация по комментариям в разработке