అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు చర్యలు | మంత్రి నారాయణ | Speed Up Works On Anna Canteens Revamp

Описание к видео అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు చర్యలు | మంత్రి నారాయణ | Speed Up Works On Anna Canteens Revamp

అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వ వేగంగా చర్యలు తీసుకుంటుంది. త్వరలోనే అన్నక్యాంటీన్లను రాష్ట్రవ్యాప్తంగా పునర్ ప్రారంభిస్తామని.. మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. పేదల కోసం తెదేపా ప్రభుత్వం ప్రారంభించిన అన్నక్యాంటీన్లను వైకాపా ప్రభుత్వం మూసేసి..... వారి పొట్ట కొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం బల్లగేటి సెంటర్లో ఉన్న అన్న క్యాంటీన్ ను... నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం ఆ భవనంలో నిర్వహిస్తున్న వార్డు సచివాలయాన్ని త్వరలోనే పాత పాత పంచాయతీ కార్యాలయానికి తరలిస్తామన్నారు. భవన నిర్వహణ పూర్తిగా గాలికి వదిలేయడంతో చిత్తడిగా తయారైంది. మంచినీటి సరఫరా విభాగం పూర్తిగా పాడైపోయిందని.. ఆధునికీరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке