అల్లం సాగు నా జీవితాన్ని మలుపు తిప్పింది || Success Story of Ginger cultivation || Karshaka Mitra

Описание к видео అల్లం సాగు నా జీవితాన్ని మలుపు తిప్పింది || Success Story of Ginger cultivation || Karshaka Mitra

Ginger farming is profitable, proves Krishna District farmer.
Success Story of Ginger Cultivation in Raised Beds.

ఎత్తు మడులపై అల్లం సాగుతో విజయంపథంలో కష్ణా జిల్లా రైతు
వ్యవసాయంలో రైతులు చేస్తున్న ప్రయోగాలు సరికొత్త మార్పుకు నాంది పలుకుతున్నాయి. ప్రగతికి పునాది వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో ఏకపంటగా అల్లం సాగుకు ఓ రైతు చేసిన ప్రయోగం ఇప్పుడు ప్రతి రైతుకు స్ఫూర్తిగా నిలుస్తోంది. సంప్రదాయ పంటలతో విసిగి వేసారిన గంపలగూడెం మండలం, సొబ్బాల గ్రామ రైతు ఉన్నం కృష్ణా రావు, జహీరాబాద్ ప్రాంత రైతులు స్ఫూర్తితో 2019వ సంవత్సరంలో ప్రయోగాత్మకంగా 3 ఎకరాలతో ప్రయోగాత్మకంగా ఎత్తుమడులపై అల్లం సాగు ప్రారంభించి ఊహించని ఫలితాలు సొంతం చేసుకున్నారు. ఎకరాకు ఏకంగా 13 టన్నుల దిగుబడి రావటంతో ఈ సారి అల్లం సాగును 10 ఎకరాలకు విస్తరించారు.

కృష్ణా గోదావరి మండలాల్లో అల్లాన్ని ఏకపంటగా సాగుచేయటం అనేది ఎక్కడా కనిపించదు. కొబ్బరి, అరటి తోటల్లో అంతర పంటగా సాగుచేయటం కనిపిస్తుంది. కానీ రైతు కృష్ణా రావు ఏక పంటగా అల్లం పండించి రికార్డు సృష్టించారు. ఎకరాకు 13 టన్నుల దిగుబడి తీయటం, 6 లక్షలకు పైగా నికర లాభం పొందటంతో, ఈ ప్రాంత రైతుల్లో అల్లం సాగుపై ఆసక్తిని పెంచింది.
ఈ నేలలు ఇసుకతో కూడిన ఎర్రగరప నేలలు. జహీరాబాద్ రైతులు అనుసరిస్తున్న సాగు విధానాలను క్షణ్ణంగా అధ్యయనం చేసిన కృష్ణారావు, వాటిని తు.చ తప్పక ఆచరణలో పెట్టి సాగులో విజయ బావుటా ఎగురవేస్తున్నారు. మారన్ రకాన్ని సాగుచేస్తున్న ఈయన బొప్పాయిని అంతర పంటగా వేసి, అల్లం తీసేసిన తర్వాత బొప్పాయి సాగు ద్వారా ఫలసాయం పొందుతున్నారు. అల్లం మోకాలెత్తు పెరిగిన తర్వాత సెప్టెంబరులో బొప్పాయి నాటారు. మే నెలలో నాటిన అల్లం, ప్రస్థుతం పక్వదశకు చేరుకుని దుంపతీతకు సిద్ధమవుతోంది. మేలైన యాజమాన్యం పాటించటంతో, ఈ ఏడాది అధిక వర్షాలను సైతం తట్టుకుని, రైతు మంచి ఫలితాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు. ఏ విధంగా చూసిన అల్లం సాగుకు, తమప్రాంతం, అన్ని విధాలుగా అనుకూలంగా వుందని, ఆర్థిక ఫలితాలు సంతృప్తికరంగా వున్నాయంటున్న కృష్ణా రావు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.


మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:    / @karshakamitra  

కాశ్మీర్ ఆపిల్ బెర్ మొదటి భాగం వీడియో కోసం    • రేగు సాగులో వినూత్న విప్లవం "కాశ్మీర్...  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • ఎమ్.టి.యు - 1271 వరి వంగడంతో సత్ఫలితా...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • 180 ఎకరాల్లో జి-9 అరటి సాగు || Great ...  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • మినీ ట్రాక్టర్స్ తో తగ్గిన కష్టం|| ఒక...  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:    • ఆకుకూరల సాగుతో ప్రతిరోజు డబ్బులు || S...  

పత్తి సాగు వీడియోల కోసం:    • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:    • మిరప నారుమళ్ల పెంపకంలో మెళకువలు || Ch...  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • దిగుబడిలో భేష్ ఎల్.బి.జి -904 నూతన మి...  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success S...  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...   మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:    • ఆక్వా రంగంలో దెయ్యం చేప బీభత్సం || నష...  


#karshakamitra #gingerfarming #gingercultivation

Facebook : https://mtouch.facebook.com/maganti.v...

Комментарии

Информация по комментариям в разработке