Telangana స్వేరోస్: ఈ Govt Schools‌లో Admission కోసం Parents పోటీపడతారు.. ఎందుకు? | BBC Telugu

Описание к видео Telangana స్వేరోస్: ఈ Govt Schools‌లో Admission కోసం Parents పోటీపడతారు.. ఎందుకు? | BBC Telugu

ఆహ్లాదకరమైన వాతావరణం, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ఆత్మవిశ్వాసం తొణికిసలాడే పేద విద్యార్థులు, భవిష్యత్తు గురించి స్వేచ్ఛగా, ధైర్యంగా కలలు కనేలా వారిని వెన్నుతట్టి ప్రోత్సహించే టీచర్లు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏ మాత్రం తీసిపోని మౌలిక సదుపాయాలు... ఈ గురుకులాల ప్రత్యేకతలు. #TelanganaSwaeroes #TelanganaGurukulalu #IPSPraveenKumar #SocialWelfare
---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ https://bit.ly/3aiDb2A చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке