Explainer: PAN 2.0 explained | పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా? - TV9

Описание к видео Explainer: PAN 2.0 explained | పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా? - TV9

ఇంతకీ ఏంటిది..? ఇప్పుడున్న పాన్ కార్డుకు దీనికి తేడా ఏంటి..? అసలు ప్రభుత్వం ఎందుకు ఈ 2.O ప్రాజెక్టును ప్రారంభించింది?

పాన్... పర్మినెంట్ అకౌంట్ నెంబర్.. ఇకపై అన్ని ప్రభుత్వ ఏజెన్సీల డిజిటల్ వ్యవస్థల్లో కామన్ బిజినెస్ ఐడెంటిఫైర్‌గా ఉండబోతోంది. ఇది డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మరో ఫ్లాగ్ షిప్ ప్రాజెక్ట్. ఇప్పటికే దీనికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సుమారు 1435 కోట్ల రూపాయల వ్యవయంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాబోతోంది. ఈ నాలుగైదు డీటైల్స్ ఇవాళ అన్ని పేపర్లలో, టీవీల్లో, సోషల్ మీడియాల్లో వచ్చేశాయి. మరి ఈ స్టోరీ ఎందుకు చూడాలి..?



► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#PAN #PanCard #tv9telugu

Credits : #lumbini / Producer #tv9d

Комментарии

Информация по комментариям в разработке