Village Food Factory: 6వ తరగతిలోనే చదువు మానేశారు. కానీ యూట్యూబ్‌ డబ్బులతో సొంత ఇల్లు కట్టుకున్నారు

Описание к видео Village Food Factory: 6వ తరగతిలోనే చదువు మానేశారు. కానీ యూట్యూబ్‌ డబ్బులతో సొంత ఇల్లు కట్టుకున్నారు

6వ తరగతిలోనే చదువు మానేశారు. టీ, కాఫీ తోటల్లో పనిచేశారు. చిన్న హోటల్ పెట్టారు. కానీ పరిస్థితి ఏమాత్రం మారలేదు. కానీ ఒక్క ఐడియాతో ఈయన దశ తిరిగింది. యూట్యూబ్‌ ద్వారా వచ్చిన డబ్బులతో సొంత ఇల్లు కట్టుకున్నారు. ఈయన చేసే పనే ఈయనకు ఈ స్థాయిలో పేరు తీసుకొచ్చింది. ఇంతకీ ఏం చేస్తారో ఈ వీడియోలో చూడండి.
#VillageFoodFactory #Food #YouTuber

Комментарии

Информация по комментариям в разработке