ఫీనిక్స్/ శ్రీ ఎ వి రెడ్డి శాస్త్రి/PHOENIX/ SHREE A V REDDI SHASTRI

Описание к видео ఫీనిక్స్/ శ్రీ ఎ వి రెడ్డి శాస్త్రి/PHOENIX/ SHREE A V REDDI SHASTRI

ఒక్కొక్కసారి మనం కొన్ని తప్పులు చేస్తాం.అవి అనాలోచితంగానో అసంకల్పితంగానో అవవచ్చు.ఆ అపరాధ భావం మన మనసు అట్టడుగు పొరల్లో ఎక్కడో ఉండి పోతుంది. ఏవో కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సంగతులు దానిని మనకు గుర్తుకు తెచ్చి బాధిస్తూ ఉంటాయి.ఆవిషయం మనం ఎవరితోనైనా చెప్పుకుంటే గానీ మనకి మనశాంతి దొరకదు.

Комментарии

Информация по комментариям в разработке