Manchuvanti Challani Maata |Vijayakumar Gudipati| Naveen Madiri| Shobha Rachel-Telugu Christian Song

Описание к видео Manchuvanti Challani Maata |Vijayakumar Gudipati| Naveen Madiri| Shobha Rachel-Telugu Christian Song

Produced by Ramesh Babu Errampalli
Tune and Composition - Rev. Dr. Vijayakumar Gudipati
Music by Naveen Madiri
Vocals by Shobha Rachel Errampalli

మంచువంటి చల్లని మాట-నను ఓదార్చు జీవపు ఊట (2)
కలవరములలో కన్నీటిలో- కమ్మగా పిలిచిన మాట (2)
యేసయ్య నీ నోటి మాట
మంచువంటి చల్లని మాట-నను ఓదార్చు జీవపు ఊట

1. విసిగిపోయిన నా జీవితాన్ని - విరిసిన వెన్నెలగా మార్చినావు (2)
మసకబారిన నా మనసంతా కాంతినింపవు కారుణ్య మూర్తి (2)
ఏమని… ఏమని… ఏమని వివరింతు నీ ప్రేమ చరితమ్ (2)

మంచువంటి చల్లని మాట-నను ఓదార్చు జీవపు ఊట

2. ఎండిన భూమిగ మారిన నాపై తొలకరి జల్లులు కురిపించినావు (2)
ఎన్నికలేని నన్న దర్శించి-అభిషేకించిన నా ఆత్మ దేవా (2)
ఏమని… ఏమని… ఏమని వివరింతు నీ కరుణ చరితమ్ (2)

మంచువంటి చల్లని మాట-నను ఓదార్చు జీవపు ఊట (2)
కలవరములలో కన్నీటిలో- కమ్మగా పిలిచిన మాట (2)
యేసయ్య నీ నోటి మాట
మంచువంటి చల్లని మాట-నను ఓదార్చు జీవపు ఊట (3)

Комментарии

Информация по комментариям в разработке