జ్ఞానాన్ని అనుగ్రహించే సరస్వతీ స్తోత్రం

Описание к видео జ్ఞానాన్ని అనుగ్రహించే సరస్వతీ స్తోత్రం

బృహత్ ద్వి సహస్రావధాని, మహాకవి, బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ గారు దేవి వైభవం గురించి ప్రవచిస్తూ అమ్మవారి అనేక రూపములలో ఒక ముఖ్యమైన రూపమై, సకల జ్ఞాన రాశికి మూలమైన సరస్వతీ దేవి గురించి, ఆమె అవతారంలో దాగి ఉన్న రహస్యములు గురించి భక్తులకి వివరించి చెబుతూ ఆ సరస్వతీ దేవి యొక్క అవతారం విశిష్ఠతను, అందులో దాగి ఉన్న అంతరార్థములను భక్త జనాలకి అర్థమయ్యే విధంగా వివరిస్తూ వారు రచించిన సరస్వతీదేవి స్తుతిని తమ గాత్రం ద్వారా పాడి వినిపించారు గురువుగారు.
#navarathirifestival #madugulanagaphanisarma #teluguliterature #facts #telugu #telugupoetrylovers
Subscribe Us For More Updates:

► Facebook :   / avadhanapeetham  
► Twitter :   / avadhanap  
► Instagram :   / avadhanapeetham  
► Website : http://avadhanasaraswathipeetham.com
► Whatsapp : https://chat.whatsapp.com/IvKhXSjRZnU...
► Whatsapp Channel : https://whatsapp.com/channel/0029VaE7...
Like || Share || Subscribe

#MadugulaNagaphaniSarma

Комментарии

Информация по комментариям в разработке