Washing Machine Spin Motor Replacement & Bush Changing Step By Step in telugu

Описание к видео Washing Machine Spin Motor Replacement & Bush Changing Step By Step in telugu

Washing Machine Spin Motor Replacement & Bush Changing Step By Step in telugu#jdelectricals

హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చుడండి మీకు చాలా ఉపయోగపడతాది ఈ వీడియో ధ్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చు అవి ఏంటి అంటే
1 స్పిన్ మోటార్ ని మార్చాడం, అలాగే స్పిన్ మోటార్ ని చాలా సులువుగా బయటకు తీయడం తర్వాత బుష్ కి గమ్ము రాసి ఫిక్స్ చేయడం మొత్తం స్పిన్ మోటార్ కి సమందినవి అన్ని కూడ మీరు ఈ వీడియో ధ్వారా అయితే తెలుసుకోవచ్చు ok చాలా చాలా థాంక్స్ ఫ్రెండ్స్
దయచేసి మన ఛానల్ సబ్స్క్రయిబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏మీ జగదీశ్

Комментарии

Информация по комментариям в разработке