A Beautiful rendition of Sri Venkateswara Sahasranamavali - శ్రీ వేంకటేశ్వర స్వామివారి సహస్రనామావళి

Описание к видео A Beautiful rendition of Sri Venkateswara Sahasranamavali - శ్రీ వేంకటేశ్వర స్వామివారి సహస్రనామావళి

Sri Venkateswara Sahasranamavali from Brahmanda Purana is recited everyday in Tirumala temple during Sahasranamarchana at 4:45 AM daily. This archana is rendered by Sri PV Ananthasayanam Iyengar, who used to be a Vedaparayanadar in Tirumala temple in 1960's. Hearing Archana in his voice is really a divine experience. You can play this video everyday during your morning prayers!

ప్రతినిత్యం తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం 4:45 ని||లకు శ్రీవారికి ప్రాత:కాల ఆరాధనలో భాగంగా సహస్రనామార్చన పఠింపబడుతుంది. అత్యంత మహిమాన్వితమైన ఈ స్తోత్రం బ్రహ్మాండ పురాణాంతర్గతమైనది. ఈ వీడియోలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి సహస్రనామావళి, శ్రీమాన్ అనంతశయనం అయ్యంగార్ గారిచే పఠింపబడినది. వీరు 1960వ దశకంలో శ్రీవారి ఆలయంలో వేద పఠనం చేసేవారు. వీరి గంభీరమైన కంఠస్వరంలో ఈ అర్చన ప్రతినిత్యం మన గృహాలలో పూజా సమయంలో తప్పక వినదగినది.

ఓం నమో వేంకటేశాయ

Комментарии

Информация по комментариям в разработке