నోరూరించే #పచ్చిమిర్చి #ఉల్లిగడ్డ #పచ్చడి | వండని వంట - EP 9| Latha Krishnamurthy #eathealthy #food #health @Raitunestham
#raitunestham #వండనివంటలు #పచ్చిమిర్చిపచ్చడి, #ఉల్లిగడ్డపచ్చడి, #సహజఆహారం, #ఆరోగ్యవంతమైనఆహారం, #లతాకృష్ణమూర్తి, #మిద్దెతోట, #రైతునేస్తం, #RawFood, #NoCookRecipe, #TeluguFood, #HealthyRecipes, #OrganicTeluguFood, #TraditionalRecipes, #NaturalCooking #TraditionalFood #HealthyFood #AndhraRecipes #TelanganaFood #Millets #Siridhanyalu #NaturalFood #OrganicFood #VillageCooking #HealthyRecipes #AyurvedicFood #DesiFood #SatvikFood #AncientRecipes #TeluguHealthyFood #IndianTraditionalFood #RagiRecipes #MilletRecipes
రుచి కన్నా ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తూ.. జీవశక్తిని పెంపొందించే సహజ ఆహారం తయారీ విధానాలను ఆహార, ఆరోగ్య ప్రేమికులకి వివరించేందుకు.. ప్రముఖ రచయిత, మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మరికొందరు రచయితలతో కలిసి "వండని వంటలు" పుస్తకాన్ని రచించారు. రైతునేస్తం పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితమైన ఈ పుస్తకంలో అనేక రకాల వండని వంటల తయారీ, వాటి ప్రయోజనాలను వివరించడం జరిగింది. ఇప్పుడు ఆయా వంటల తయారీని ప్రత్యక్షంగా వివరించేందుకు వీడియోలు అందించడం జరుగుతోంది.
ఇందులో భాగంగా... పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పచ్చడి తయారీ విధానాన్ని మిద్దెతోట నిపుణులు లతా కృష్ణమూర్తి గారు వివరించారు.
Telugu Traditional Food, Telugu Healthy Recipes, Traditional Recipes, Andhra Food, Telangana Food, Millets Recipes, Siridhanyalu Recipes, Ragi Recipes, Jowar Recipes, Foxtail Millet, Kodo Millet, Natural Food, Ayurvedic Food, Healthy Eating, Indian Traditional Food, Village Cooking, Organic Recipes, Healthy Breakfast, Telugu Cooking, Traditional Andhra Cuisine, Home Remedies Food, Satvik Food, Ancient Cooking, Desi Food
--------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • వండని వంట - 8 | #దోసకాయ_మామిడి_పచ్చడి | #A...
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Информация по комментариям в разработке