తిరుమల లడ్డూ కల్తీ వెనుక పెద్ద మాఫియా

Описание к видео తిరుమల లడ్డూ కల్తీ వెనుక పెద్ద మాఫియా

జగన్ తన ఐదేళ్ల పాలనా కాలంలో రకరకాల మాఫియాలకు అండగా నిలిచాడు. చివరికి కోట్లాదిమంది భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపేందుకు దేశవ్యాప్తంగా ఓ పెద్ద మాఫియాని నడిపాడు.
#NeePaapamPandindiJagan
#YCPAnimalFatInTirumalaLaddu
#FekuJagan
#Tirumala
#TirumalaLaddu
#AndhraPradesh

Комментарии

Информация по комментариям в разработке