O karunanidhi mahaprabhu yesu Lyrics||ఓ కరుణానిధీ మహా ప్రభుయేసు||సీయోను గీతములు song number573||

Описание к видео O karunanidhi mahaprabhu yesu Lyrics||ఓ కరుణానిధీ మహా ప్రభుయేసు||సీయోను గీతములు song number573||

SONG OF ZION song number 573. సింహాసనమందు ఆసీనుడై యుండువాని కుడిచేతిలో నుండి ఆ గ్రంధమును తీసికొనెను" ప్రకటన Revelation 5:7

పల్లవి: ఓ కరుణానిధీ, మహా ప్రభుయేసు - నీవే సింహాసనాసీనుడవైతివి

1. సత్యస్వరూపివి పరిశుద్ధుడవు - దావీదు తాళము కల్గియున్నావు
    నీవు తెరచినది మూయగలేరు
    బంధించినది తెరువగలేరెవ్వరు - నీ మహాత్మ్యమదే

2. ఏడు నక్షత్రములు నీచేత కలవు - దీప స్తంభముల మధ్య
    సంచరించెదవు - జీవించువాడవు ఆది అంతములు - రెండంచుల
    ఖడ్గం కలిగిన ప్రభువా - అదియే నీ ఘనత

3. అగ్నివంటి నేత్రములు కల్గి - అపరాపరంజి వంటి పాదములు కలిగి
    దేవుని ఏడు ఆత్మలు కలిగి - గ్రంధము తెరచే యోగ్యుడవీవే
    ధన్యుడవు నీవే

4. నమ్మకమైన సత్యసాక్షియు - సర్వసృష్టికి కర్తయైయుండి
    నీతిమంతుడు బహుజ్వాలామయుడు దీర్ఘశాంతుడు
    శక్తిమంతుడు - ఆమెన్ అనువాడు

5. ఎల్లరు ప్రభుని స్తుతించెదరు - సాగిల పడెదరు కృతజ్ఞులై
    ఆశ్చర్యక్రియలు చేసితివంచు - ప్రభువా నీవే అగమ్యుడవంచు
    నినుకొనియాడెదము

Комментарии

Информация по комментариям в разработке