ఇక్కడ తింటే టేస్టు, హెల్తూ రెండూ సెట్టు | Aahar Mahal Food Plazza @ Eluru | Unlimited Tiffins

Описание к видео ఇక్కడ తింటే టేస్టు, హెల్తూ రెండూ సెట్టు | Aahar Mahal Food Plazza @ Eluru | Unlimited Tiffins

Hi foodies!
We are excited to introduce Aahar Mahal Food Plaza, your ultimate destination for delicious meals. Located in Eluru, we offer the best in both vegetarian and non-vegetarian cuisines, featuring a wide variety of dishes and regular tiffins.
Our specialty lies in providing healthy, hygienic, and mouthwatering food that keeps customers coming back for more. With a perfect blend of taste and quality, we ensure every meal is a delightful experience.

#aharmahal #AaharMahalFoodPlazza #eluru #elurufoods #vegmeals #nonvegmeals #tiffin #foodvlog #indianfood #aadhanfood #aadhan #nenumeesrikanth

Address: AAHAR MAHAL FOOD PLAZZA
Beside Grand Revenue A/C Function Hall
Police Complex, Fire Office Center, Ameenapet,
Eluru, Andhra Pradesh 534006

Location: https://maps.google.com/?q=16.710268,...

హాయ్.. నేను మీ శ్రీకాంత్.

నన్ను ఆదరించి అభిమానిస్తున్న అందరికి నా కృతజ్ణ్నతలు. ఇప్పటివరకు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ లో కేవలం ఫుడ్ కంటెంట్ మాత్రమే ఉండేది. మన పరిధి మరింత పెంచుకునేందుకు మీకు మరింత చేరువ అయ్యేందుకు ఛానల్ పేరు 'నేను మీ శ్రీకాంత్' గా మారింది. పేరుతో పాటు సరికొత్త కంటెంట్‌‌తో మీ ముందుకు రాబోతున్నాను. మీ అండ, మీ ఆశీస్సులు ఎప్పటిలాగే అందిస్తారని నమ్ముతున్నాను. అలాగే మీ విలువైన సలహాలు సూచనలు కూడా కోరుతున్నాను.

ఇక నుంచి నేను మీ శ్రీకాంత్ ఛానల్ లో అన్నిరంగాలకు సంబంధించిన విలువైన సమాచారంతో కూడిన కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాను. ధన్యవాదములు.

మీ సలహాలు సూచనలు
మరియు
బ్రాండ్ ప్రమోషన్స్ కోసం మా ఫోన్ నెంబరు 6301649288 మరియు [email protected] సంప్రదించగలరు.

Комментарии

Информация по комментариям в разработке