|అమ్మ చూపలేదు నీ ప్రేమ|Female Version|lyrical song|

Описание к видео |అమ్మ చూపలేదు నీ ప్రేమ|Female Version|lyrical song|

#thandrisannidhiinternationalminiseries #hosannaministriesofficial #christ #hosannaministriesnewsong2021 #ucvc #thandrisannidhiministries #krupa #christmas #hosanna #thandri

అమ్మ చూపలేదు నీ ప్రేమ నాన్న చూపలేదు నీ ప్రేమ “2”
బంధుమిత్రులు ప్రాణహితులు “2”
ఎవ్వరు చూపలేరు నీ ప్రేమ”2″
” అమ్మ చూపలేదు”

1. చేయరాని కార్యములెన్నో చేసి బాధ పరచినను “2”
చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు
ఏ మంచి లేని నన్ను ఎడబాయనైతివి “2”
విడనాడనైతివి…
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
” అమ్మ చూపలేదు”

2. నీదు ప్రేమ బంధము విడిచి – నిన్ను మరచి తిరిగితిని”2″
లోక మాయ మమతను ఎరిగి అలసి నిన్ను చేరితిని
ఏ విలువ లేని నాకు బహు ఘనతవైతివి “2”
నిజ మమతవైతివి…
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
” అమ్మ చూపలేదు”

Комментарии

Информация по комментариям в разработке