పద్మశ్రీ అవార్డు గ్రహిత రామచంద్రయ్యకు సత్కారం | Tribute to Padma Sri Award | Ramachandraya

Описание к видео పద్మశ్రీ అవార్డు గ్రహిత రామచంద్రయ్యకు సత్కారం | Tribute to Padma Sri Award | Ramachandraya

అంతరించిపోతున్న గిరిజన కళలను కాపాడుతూ భవిష్యత్ తరాలకు తెలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మల చరిత్రను డోలి వాయిద్యంతో చెప్పే రామచంద్రయ్యను పద్మశ్రీ పురస్కారానికి ప్రతిపాదించడం తమ ప్రభుత్వానికి ఆదివాసీ కళలపట్ల ఉన్న చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. డోలి వాయిద్యకారులు రామచంద్రయ్యకు పద్మశ్రీ అవార్డు వరించిన నేపథ్యంలో మాసబ్ ట్యాంక్ లోని నెహ్రూ సెంటినరీ ట్రైబల్ మ్యూజియంలో మంత్రి సత్యవతిరాథోడ్ ఆయన్ను ఘనంగా సన్మానించారు. మేడారం జాతరలో డోలి కళను ప్రదర్శించడం, అమ్మవార్ల చరిత్ర, ఔన్నత్యాన్ని చెప్పడం తద్వారా చరిత్రను భావి తరాలకు తీసుకువెళ్లే ప్రయత్నాన్ని రామచంద్రయ్య నిరంతరం చేస్తున్నారని మంత్రి కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, విప్ రేగా కాంతారావు, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ కార్యదర్శి క్రిస్టినా తదితర అధికారులు పాల్గొన్నారు.



#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке