Chekkumaya Nannu Nee Polikalo || bro Sirivella Hanok garu || live music Prasanth & team ||

Описание к видео Chekkumaya Nannu Nee Polikalo || bro Sirivella Hanok garu || live music Prasanth & team ||

#sirivellahanok #hanoksongs #newsongs

credits:
vocal_tune_lyrics_ Bro Sirivella Hanok garu


చెక్కుమయ్యా నన్ను నీ పోలికలో
నడుపుమయ్యా నన్ను నీ ఏలికలో } 2
శిల్పకారుడా స్వల్ప జీవితం } 2
మలచుము నన్ను నీ అనుకూలముగా} 2|| చెక్కుమయ్యా ||

మరణపాత్రమైన ఈ నా జీవితం
మహిమ రాజ్యము చేర్చుకొనుటకు } 2
మార్చుము నన్ను నీ పోలికలో
మెరుగుదిద్దుము నన్ను నీ హస్తముతో } 2|| చెక్కుమయ్యా ||

మిగిలిపోయిన ఈ నా జీవితం
మస్టు పోవునట్లు పుటము వేయుము } 2
పరిపూర్ణ స్వారూప్యము కనబడు వరకు
తీర్చి దిద్దుము నన్ను జీవ వాక్యముతో } 2|| చెక్కుమయ్యా ||

Комментарии

Информация по комментариям в разработке