అపరిష్కృతంగానే పంచగ్రామాల సమస్య | Land Issues Remain Unsolved at Simhachalam Temple || Idi Sangathi

Описание к видео అపరిష్కృతంగానే పంచగ్రామాల సమస్య | Land Issues Remain Unsolved at Simhachalam Temple || Idi Sangathi

1996లో మెుదలైన పంచగ్రామాల సమస్య... సమస్యగానే మిగిలిపోయింది. తరం మారినా వారి తలరాతలు మారడం లేదు. ఏళ్లకేళ్లుగా ఉంటున్న స్థలాలు, సాగు చేస్తున్న పొలాలు.. మా ఆస్తి అని చెప్పుకునే పరిస్థితి లేదు. భూముల సమస్యపై కోర్టు మెట్లు ఎక్కినా పరిష్కారం లభించట్లేదు. పాతికేళ్లుగా ఎన్నో ప్రభుత్వాలు మారాయి. కానీ, పంచగ్రామాల సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది. పరిపాలన రాజధానిగా విశాఖ నగరం ముస్తాబవుతున్న తరుణంలోనైనా... తమ గోడు పట్టించుకోండంటూ బాధిత ప్రజలు మెుర పెట్టుకుంటున్నారు. ఇటీవల, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అయినా తమకు న్యాయం చేయాలంటూ కన్నీటి హృదయాలతో పంచగ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.




#IdiSangathi
#EtvAndhraPradesh
#SimhachalamLands
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке