ఎన్టీఆర్‌కు రక్తాభిషేకం!| Devara | Jr NTR | Janhvi Kapoor - TV9

Описание к видео ఎన్టీఆర్‌కు రక్తాభిషేకం!| Devara | Jr NTR | Janhvi Kapoor - TV9

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన దేవర సినిమా హంగామా అప్పుడే మొదలైంది. సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఫ్యాన్స్‌ భారీ కటౌట్లు ఏర్పాటు చేసి హంగామా సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ తమ అభిమాన హీరో కటౌట్‌కు రక్తంతో అభిషేకం చేశారని చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#DevaraPreReleaseEvent #JrNTR #JanhviKapoor #tv9entertainment

Комментарии

Информация по комментариям в разработке