Senior NTR's Driver Lakshman about NTR and Flag | Vijaya Rama Rao | Lacchanna |Chandrababu |

Описание к видео Senior NTR's Driver Lakshman about NTR and Flag | Vijaya Rama Rao | Lacchanna |Chandrababu |

Senior NTR's Driver Lakshman about his family | NTR Blessings | Lacchanna | Chandrababu |#Vyus.in

Senior NTR's Driver Lakshman About Sr NTR | Hussain Sagar | NRT House | Chandrababu | Vyus.in

Senior NTR's Driver Lakshman Secrets About Sr NTR a Day Before His Death | Chandrababu | Vyus.in

Senior NTR's Driver Lakshman Sensational Secrets About Sr NTR and His Security and his working style


• Senior NTR's Driv...
Senior NTR's Driver Lakshman Sensational Secrets About Sr NTR and His Security Nandamuri Taraka Rama Rao
Sr NTR Chaitanya Ratham Driver Misala Reddy Secrets On Sr NTR Son's And Lakshmi Parvathi Nandamuri Taraka Rama Rao
Senior NTR's Driver Lakshman About NTR Greatness and Reveals NTR Life Story Nandamuri Taraka Rama Rao
Sr.Ntr Driver Lachchanna Comments About Sr.Ntr Sons | Sr.Ntr Driver Lakshman.
ఎన్టీఆర్ నా ఆరాధ్య దైవం
నందమూరి తారక రామారావు.... ఈ పేరే ఒక బ్రాండ్. ఆత్మగౌరవ నినాదంతో యావత్ తెలుగు జాతిని ఒకటి చేసిన పేరు అది. సినిమాల్లో తనకున్న ఆకర్షణే పెట్టుబడిగా ప్రజాభిమానాన్ని ఓట్లుగా మలచుకుని కాంగ్రెస్ కంచుకోటను తుత్తునియలు చేసిన ధీరుడు ఆయన. సినిమాలల్లో ఆయన ప్రతిభ అందరికి తెలుసు. ముఖ్యమంత్రిగా ఆయన పనితీరును దగ్గర్నుంచి పరిశీలించిన ఒక వ్యక్తి అనుభవాలను తెలుసుకునే ప్రయత్నాన్ని వ్యూస్ చేసింది. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన డ్రైవ్ లక్ష్మణ్ తో వైజయంతి మాటామంతి ఇది. ఎన్టీఆర్ వ్యక్తిగత విషయాలు, అధికారిక అంశాలతో పాటు, చంద్రబాబుకు సంబంధించిన వివరాలను కూడా లక్ష్మణ్ తెలియజేశారు. వ్యూస్ చేసిన ఈ ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుతున్నాం. లక్ష్మణ్ మాటలలో నిజాయితీ ఉంది. అంతకు మించి ఎన్టీఆర్ పై అభిమానమూ ఉంది. డ్రైవర్ గా ఎలా చేరింది దగ్గర్నుంచి ఎన్టీఆర్ మరణం వరకు లక్ష్మణ్ అన్ని విషయాలనూ వ్యూస్ కు తెలిపారు.




Visit us : https://vyus.in/

Follow Us @
Facebook:   / vyustheunbiased  
Twitter :   / vyusopinion  

Join Us @
Telegram : https://t.me/vyus_The_Unbiassed

Комментарии

Информация по комментариям в разработке