Kalaratri devi katha mantram slokam in telugu 2024|కాలరాత్రీ దేవి కథ & పూజ-మంత్రం శ్లోకం ManyInOne

Описание к видео Kalaratri devi katha mantram slokam in telugu 2024|కాలరాత్రీ దేవి కథ & పూజ-మంత్రం శ్లోకం ManyInOne

Kalaratri devi katha mantram slokam in telugu 2024|కాలరాత్రీ దేవి కథ & పూజ-మంత్రం శ్లోకం ManyInOne
శ్రీ కాళరాత్రి దేవీ (Sri Kalaratri Devi) #navaratri #dasaraspecial #kalaratri #badhrakali #durgadevi #kalaratridevi #navadurgastotram #navadurga #mantram #slokam
కాళికాదేవి katha
Mahamkali కథ
Badrakali katha
Chamundeshwari devi

దుర్గామాత శక్తి 'కాళరాత్రి' అనే పేరుతో ఖ్యాతివహించింది. ఈమె శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదరై ఉంటాయి. "కాళరాత్రి" శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయ ముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము, మఱక ఎడమచేతిలో ఖడ్గము
ధరించియుండును.

కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము - కాని ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను "శుభంకరి" అనియు అందురు. కావున భక్తులు ఈమెను చూచి ఏ మాత్రము భయమును గాని, ఆందోళనను గాని పొందనవసరమే లేదు.

కాళరాత్రి మాతను స్మరించినంతమాత్రముననే దానవులు. దెత్యులు. రాక్షసులు పారిపోయారు

Mantram
ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరాస్థితా | గోష్ఠీ కర్ణికాకర్ణీ లంబోష్ఠి తైలాభ్యక్తశరీరిణీ || వామపాదోల్లసల్లోహలతాకణ్ణక భూషణా / వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయఙ్కరీ ||

kalaratri devi
kalaratri devi navaratri in telugu
kalaratri devi story in telugu 2024
kalaratri devi mantra in telugu
kalaratri devi status in telugu 2024
kalaratri devi songs in telugu 2024
kalaratri devi aarti in telugu lyrics
kalaratri devi mantra telugu with lyrics 2024
kalaratri devi story in telugu pdf
kalaratri devi stotram in telugu
kalaratri dance
Kalaratri devi pooja
Kalaratri devi ఆయుధములను
Kalaratri prasadam
Kalaratri pooja కు పూవు
పువ్వులు Kalaratri devi pooja కోసం
నైవేద్యం Kalaratri devi కోసం
A రోజు Kalaratri devi ni pooja cheyali
A రోజు కలరా devi ki pooja chesthe మంచి ఫలితం untadhi
Kalaratri devi pooja chesthe ఫలితం ఏంటి
Kalaratri devi ఎవరూ
Kalaratri devi వెనుక ఉన్న కథా ఏమిటి
Navratri కాళరాత్రి మాత ఎవరు.. తనను పూజించే
కాళరాత్రి దేవి- ప్రాముఖ్యత, మంత్రాలు, కథలు మరియు మరిన్ని
Sn Kalanatri Devi
నవరాత్రుల్లో నేడు విశిష్టమైన రోజు కాళరాత్రి
Goddess Kalaratri Devi - Importance, Mantras, Stories
Who is Kalaratri?
Kalaratri in the Hindu Scriptures
Iconography of Kalaratri
Kalaratri Devi Significance
Some of the Kalaratri temples are:
Kalarathri temple, Varanas
Kalarathri temple, Nayagaon
Devi Kalaratri Temple, Mirzapur

If you like my videos please like share comment subscribe my channel for more interesting regular updates
Link:
   / @manyinone-27  

   • సరస్వతి అష్టోత్తర శతనామావళి Saraswati...  
   • Navaratri special | Skandamata devi K...  
   • Kushmanda devi Story slokam in Telugu...  
   • Chandraghanta devi Katha Pooja Slokam...  
   • Navadurga Stotram 2024|| నవదుర్గా స్త...  
   • శ్రీ బాల త్రిపుర సుందరి అష్టోత్తర శతన...  
   • దసర నవరాత్రులలో శైలపుత్రి అమ్మవారి కథ...  
   • Kanaka durgamma ఆలయ రహస్యాలు|| Police...  

Комментарии

Информация по комментариям в разработке