3 ఎకరాల్లో వనామి రొయ్యల సాగు || ఆదాయం భళా || Profitable Vannamei Shrimp Farming -Karshaka Mitra

Описание к видео 3 ఎకరాల్లో వనామి రొయ్యల సాగు || ఆదాయం భళా || Profitable Vannamei Shrimp Farming -Karshaka Mitra

Join this channel to get access to perks:
   / @karshakamitra  
3 ఎకరాల్లో వనామి రొయ్యల సాగు || ఆదాయం భళా || Profitable Vannamei Shrimp Farming -Karshaka Mitra
3 ఎకరాల్లో వనామి రొయ్యల సాగు ||ఆదాయం 33 లక్షలు|| Profitable Vannamei Shrimp Farming -Karshaka Mitra
Innovative Farming Methods in Vannamei Shrimp Prawn Aquaculture by Kolleru Farmer - Karshaka Mitra
వనామి రొయ్య సాగులో శాస్త్ర సాంకేతికతపై అవగాహనతో ముందుడుగు వేసే రైతుకు కాసుల పంట పండుతోంది. అధిక దిగుబడితోపాటు, అత్యధిక ఆదాయాన్ని అందించే పంటగా ఈ కల్చర్ నిలుస్తోంది. ప్రస్థుతం వాతావరణ ప్రతికూలతలు, నీటి కాలుష్యం, బాక్టీరియా, వైరస్, వైట్ గట్ వంటి సమస్యలతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. చెరువు తయారీ నుండి నియమానుసారంగా జాగ్రత్తలు తీసుకుని, అందివచ్చిన నానో టెక్నాలజీని ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు.
ఏలూరు జిల్లా పెదపాడు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన యువ రైతు రంగారావు, సెరిన్ ఫార్మా సొల్యూషన్స్ కు చెందిన వివిధ నానో ఉత్పత్తులను రొయ్యల కల్చర్ కు ఉపయోగించి వరుసగా 3 పంటల్లో విజయం సాధించారు. ఎకరాకు 3 టన్నులకు తగ్గకుండా దిగుబడి సాధించి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వనామి రొయ్య సాగు వివరాల కోసం
సెరిన్ ఫార్మా సొల్యూషన్స్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
సెల్ నెం : 91107 21760
93910 10200

గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి ...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
   • పశుగ్రాసాలు - Fodder Cultivation  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  

#karshakamitra #vannameishrimp #shrimpfarming #prawnfarming
#aquaculture #వనామిరొయ్యలసాగు

YOUTUBE:-    / karshakamitra  
FACEBOOK:-   / karshakamitratv  
TWITTER:-   / karshakamitratv  
TELEGRAM:- https://t.me/karshakamitratv

Комментарии

Информация по комментариям в разработке