National Youth Day | A Story on Swami Vivekananda | Idi Sangathi

Описание к видео National Youth Day | A Story on Swami Vivekananda | Idi Sangathi

అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం... కొండలను సైతం పిండిగొట్టే సామర్ధ్యం యువత సొంతం. దేశ భవిష్యత్తునే మార్చేసే శక్తి ... అద్భుతాలు సృష్టిస్తూ కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోసే యుక్తీ...మేధస్సూ వారికున్నాయ్. ఇలా ఎంతో శక్తిసామర్ధ్యాలు కలిగి... దేశ ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపచేయాల్సిన కొంతమంది యువత...అది మరిచిపోయి... నిరాశా నిస్పృహలకు గురౌతున్నారు. కొందరు తప్పుడు మార్గంలో పయనిస్తూ....సంఘ విద్రోహక శక్తుల్లా మారుతున్నారు. చిన్న కారణాలతో ఆత్మస్ధైర్యం కోల్పోయి....ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమకొక ఆశయం....ఆదర్శం లేకుండా బతుకుతున్నారు. బతుకు భారమై...భవిష్యత్తు శూన్యమై...విలాసాలలో మునిగి తేలుతూ......గమ్యం తెలియకుండా పయనిస్తున్నారు. యువత తిరిగి జాగృతమై....నవభారత నిర్మాణంవైపు అడుగులు వేయాలంటే...చైతన్య దీప్తి....నిత్య మార్గదర్శక శక్తి...నిరంతర వ్యక్త్తిత్వ వికాస మూర్తి, స్వామి వివేకానంద ప్రభోదాలను ఒక్కసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సర్వశక్తీ నీలోనే ఉంది. తలుచుకుంటే ఏమైనా చేయగలవు. ఎంత గొప్పపనైనా సాధించగలవనే వివేకానంద పలుకులు నిత్యనూతన వాఖ్యలు
----------------------------------------------------------------------------------------------
☛ Download ETV Android App: https://goo.gl/aub2D9

For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: http://www.etv.co.in
☛ Subscribe to Latest News -https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel - http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Circle us : https://goo.gl/H5cc6E
----------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке