భారత్ సరిహద్దుల్లో అతి పెద్ద జల విద్యుత్‌ డ్యామ్‌కు చైనా శ్రీకారం! - TV9

Описание к видео భారత్ సరిహద్దుల్లో అతి పెద్ద జల విద్యుత్‌ డ్యామ్‌కు చైనా శ్రీకారం! - TV9

ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ డ్యామ్‌ నిర్మాణానికి చైనా ఆమోదం తెలిపింది. టిబెట్‌ తూర్పు అంచులో యార్లంగ్‌ జంగ్బో నది దిగువ భాగంలో ఈ జలాశయాన్ని నిర్మించనున్నట్లు అక్కడి మీడియాలో కథనాలొచ్చాయి. ఈ ప్రాజెక్టు విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 300 బిలియన్‌ కిలోవాట్‌ అవర్స్‌. ప్రస్తుతం చైనాలో ఉన్న అతి పెద్ద డ్యామ్ త్రీగోర్జెస్‌ సామర్థ్యం 88.2 బిలియన్‌ కిలోవాట్‌ అవర్స్‌. అంటే కొత్త జలాశయం సామర్థ్యం దీనికి మూడురెట్లు అధికం.

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#india #china #tv9telugu

Credit: #NewsUpdates | Sarada/Producer #TV9D

Комментарии

Информация по комментариям в разработке