#78వస్వాతంత్య్రదినోత్సవవేడుకలు

Описание к видео #78వస్వాతంత్య్రదినోత్సవవేడుకలు

#78వస్వాతంత్య్రవేడుకలులింగంపల్లి#నవాబుపేట

ఈ రోజు అనగా తేదీ 15-08-2024రోజున జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లింగంపల్లి; మండలము:నవాబుపేట; జిల్లా:మహబూబ్నగర్ (పాలమూరు)లో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చాల ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితులుగా వాషింగ్టన్ తెలంగాణ అసోషియేషన్ వారు రావడం మరియు మా పాఠశాలకు 48డ్యుయల్ డెస్కులు, 8టేబుల్స్, మరియు క్రీడా సామాగ్రిని ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.వెంకట్ రెడ్డి గారు ఉండి తనవంతు పాత్రను పోషించడం జరిగింది. అమ్మ ఆదర్శ కమిటీ చెర్మన్ మరియు సభ్యులు, గ్రామ పెద్దలు,ప్రజలు,యువజన సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
My youtube channel link👇
    / @naaprayanamlo  ​
@Naaprayanamlo
My Facebook link👇
   / praveenkumargoud.aili.7  ​
My Instagram link👇
https://www.instagram....​ #zphschool​ #ZPHSLINGAMPALLY​ #zphslingampalli​ #Nawabpet​ #జిల్లాపరిషత్తుపాఠశాలలింగంపల్లి​ #లింగంపల్లి​ #మహబూబ్నగర్​ #పాలమూరు​. #78వస్వాతంత్య్రవేడుకలులింగంపల్లి​ #నవాబుపేట​
#78thindependencedaylingampally​ #लिंगमपल्ली​
#नवाबपेट​ #महबूबनगर​ #पालमूरू​ No Copyright Music:
Best no copyright music for your youtube videos. This is non copyrighted so you can use it in your youtube videos. Feel free to use it. Subscribe to the channel to support us. Stay tuned for more content.
Free Download
Licence: You’re free to use this song in any of your videos
#NoCopyrightMusic​​ #VlogMusic​​ #VlogNoCopyrightMusic​​

Комментарии

Информация по комментариям в разработке