Allu Arjun’s Pushpa 2 | రికార్డుల రారాజుగా పుష్పరాజ్ - TV9

Описание к видео Allu Arjun’s Pushpa 2 | రికార్డుల రారాజుగా పుష్పరాజ్ - TV9

ఇది అలాంటిలాంటి సినిమా కాదు...
ఇండియన్ స్క్రీన్‌పై ఇన్ని రికార్డులు సృష్టిస్తూ ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు...
రిలీజ్ అన్న మాట వినిపించినప్పటి నుంచి.. అంటే రిలీజ్ డైట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి... ప్రతి రోజూ ఏదో ఒక రికార్డ్ క్రియేట్ చేస్తునే ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 12వేల స్క్రీన్స్‌లో పుష్ప 2 రిలీజ్ అవుతోంది. ఇండియన్ సినిమా చరిత్రలో ఇదో రికార్డ్. ఇండియాలో మొత్తం 9500 స్క్రీన్స్ ఉన్నాయని అంచనా. అందులో 6500 నుంచి 7 వేల స్క్రీన్స్‌లో కేవలం పుష్ప 2 మాత్రమే విడుదల చేస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా మరో 5500 స్క్రీన్స్‌లో పుష్ప రిలీజ్ చేస్తున్నారన్నది టాక్. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2 లక్షల స్క్రీన్స్‌ ఉండగా.. అందులో దాదాపు 12 వేలకు పైగా స్క్రీన్స్‌లో పుష్ప 2 మాత్రమే ప్రదర్శించనున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్క్రీన్లలో 12 శాతం స్క్రీన్స్ బన్నీకి మాత్రమే పరిమితం. ఇది పుష్ప 2 క్రియేట్ చేసిన మరో రికార్డ్.



► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#PushpaWildFireJatharaInHyderabad #Pushpa2TheRule #AlluArjun #Sukumar #RashmikaMandanna #FahadhFaasil #DSP #Pushpa2 #PushpaTheRule #Pushpa

Credit: #Entertainment | SateeshChandra/Producer | #TV9D

Комментарии

Информация по комментариям в разработке