కంచి పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణం! తెలుగులో

Описание к видео కంచి పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణం! తెలుగులో

పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు తెలుగువారి కోసం తెలుగులో వ్యాఖ్యానించిన అరుదైన అనుగ్రహ ప్రవచనం.

ఈ ప్రవచనం 1968లో విజయవాడ లబ్బిపేటలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శివాలయ ప్రతిష్టాపన మహోత్సవ సందర్భంలో మహాస్వామి వారు చేసిన ప్రవచనం.

అలాగే శ్రీ పరమాచార్య స్వామి వారు ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్రగా ఏ ఏ క్షేత్రాలలో పర్యటించారో ఆ పాదయాత్రా విశేషాల మరియు చాతుర్మ్యాసం చేసిన వివరాల అరుదైన photo Gallary ని కూడా ఈ వీడియోలో గమనించగలరు.

audio సేకరణ:-కంచిపరమాచార్యవైభవం,FB,Aug 8, 2015.

Комментарии

Информация по комментариям в разработке