నల్లమల Forest మధ్యలో గుహ .. ఒక్క Rupee నిలబెట్టినా కోరిక నెరవేరుతుంది - Nallamala Temple

Описание к видео నల్లమల Forest మధ్యలో గుహ .. ఒక్క Rupee నిలబెట్టినా కోరిక నెరవేరుతుంది - Nallamala Temple

#nallamala #hindutemples

ఆగష్టు 31 వ తేదీ 2024 శ్రావణ మాసం లో మహా మృత్యుంజయ హోమం జరపబడుతుంది , శ్రీ కాళహస్తి లో ఈ హోమం ఉంటుంది ,

మీరు మీ పేర్లు గోత్ర నామాలు నమోదు చేసుకోవచ్చు , మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తిగా నమ్మకం తో నిర్ణయం తీసుకోండి అలాగే అంతా శివయ్య మీద భారం వేసి అడుగు ముందు కు వేయండి అంత మంచే జరుగుతుంది ,.. పూర్తి వివరాల కోసం కాల్ చేయండి 7981961643

ఈశ్వరీ దేవి మఠం భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని YSR జిల్లాకు చెందిన ఒక మండలానికి చెందిన బ్రహ్మంగారి మఠంలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం . ఇది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి స్థలం మరియు శ్రీ ఈశ్వరీ దేవి జీవ సమాధిలు ఉన్నాయి.
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మనవరాలైన ఈశ్వరీ దేవి . ఈశ్వరీ దేవి గోవింద స్వామి (పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పెద్ద కుమారుడు) మరియు గిరిమాంబ వంశస్థురాలు. ఆమె గోవింద స్వామి యొక్క పెద్ద కుమార్తె, ఆమె తోబుట్టువులు కాశంమాంబ, కలమాంబ, శరవాంబ మరియు శంకరమాంబ..

ఈశ్వరి దేవి గారు తపస్సు చేసిన గుహ బ్రహ్మంగారి మఠం కు కొద్దీ దూరం లో సుమారు 8 కిలోమీటర్ల దూరం లో ఉంది ఆ గుహకు సంబందించిన వీడియో నే ఈ వీడియో ..

ఈ వీడియో లో మహా మృత్యుంజయ హోమం కి సంబందించిన పూజ గురించి ఉంది చుడండి

పంచభూత లింగాలలో ఒకటైన వాయు లింగం ఉన్న ప్రదేశం శ్రీ కాళహస్తి
క్షేత్రం ఆవరణం లో ఈ హోమం జరపబడుతుంది..

జరుపు తేదీ : 20 ఆగష్టు 2024

అనారోగ్యం తో బాధపడేవారికి ఈ మహా మృత్యుంజయ హోమం జరిపించటం
వలన ఆ సమస్యలు తగ్గుముఖం పడతాయని యజుర్వేదం మరియు ఋగ్వేదంలో ప్రస్తావించబడింది.

ఈ మహా మృత్యుంజయ హోమం జరిపించడం వలన ఆరోగ్య సమస్యలు
కఠినమైనటువంటి సమస్యలు సంసార అభివృద్ధి , సంతాన అభివృద్ధి , వృత్తి వ్యాపార ,
ఉద్యోగ ఆర్థిక పరంగా , వివాహపరంగా మంచి ఫలితాలను ఇస్తుంది .


నల్లమల Forest మధ్యలో గుహ .. ఒక్క Rupee నిలబెట్టినా కోరిక నెరవేరుతుంది - Nallamala Temple

Contact Mail: [email protected]
For Sponsors ( Phone Pay & Google Pay ): +917981961643

We are Providing : Travel videos, telugu traveller , telugu traveller videos , praveen telugu traveller , travel information,travel guide,telugu traveller praveen videos , latest videos , travel information and videos , all temples and information , travel guide information ,

ఈ ఛానల్ లో దేవాలయాలకు సంబందించిన వీడియో లు ఉంటాయి అలాగే మన దేశ చరిత్రకు సంబందించిన పురాతన కట్టడాలకు సంబందించిన వీడీయో లు సమాచారం కూడా మీకు అందిస్తాము.

Комментарии

Информация по комментариям в разработке