యమున నది పుట్టిన ప్రదేశం-యమునోత్రి -DAY-3-yamunotri yatra Telugu-చార్ ధామ్ యాత్ర-

Описание к видео యమున నది పుట్టిన ప్రదేశం-యమునోత్రి -DAY-3-yamunotri yatra Telugu-చార్ ధామ్ యాత్ర-

చార్ ధామ్ యాత్రలో మొదటి యాత్రలో భాగం గా యమునోత్రి గుడి దర్శనం.
ఈ రోజు విశేషం ఏమిటీ అంటే యమునా నది పుట్టిన ప్రాంతం దగ్గరకు వెళ్లడం. అక్కడ యమునా దేవి గుడి ఉంది.ఆ యమునా దేవి గుడిలో నే సూర్య కుండ్ అనే వేడి నీటి ప్రదేశము కూడా ఉంది. చుట్టు గడ్డ కట్టే నీటి మద్యలో వేడి నీటి గుండం ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది.
ఈ గుడి నీ చేరుకోవడానికి 7 కిలోమీటర్లు కొండ మీడుగ వెళ్లి చేరుకోవాలి.
కొండ మీదకు వెళ్ళడానికి ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నాయి, నడుస్తూ వెళ్ళు, ఎక్కువ దూరం నడవలేని వారు గుర్రాల మీద, డోలీ మీద , పిట్టు అనే ఒక బుట్టలో కూర్చోని కూడా వెళ్ళొచ్చు. ఇవే కాకుండా డెహ్రాడూన్ నుండి ప్రత్యేకమైన హెలికాప్టర్ సదుపాయం కూడా కలదు

Комментарии

Информация по комментариям в разработке