నాలుగు రకములైన భక్తులు | భగవద్గీత-జ్ఞానవిజ్ఞాన యోగము |08302024| Tori Radio | Mangesh Devalaraju

Описание к видео నాలుగు రకములైన భక్తులు | భగవద్గీత-జ్ఞానవిజ్ఞాన యోగము |08302024| Tori Radio | Mangesh Devalaraju

దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా |
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే || ౧౪ ||

న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః |
మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః || ౧౫ ||

చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోఽర్జున |
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ || ౧౬ ||

Комментарии

Информация по комментариям в разработке