రైతులకు శుభవార్త రైతు బీమా కి అవకాశం |

Описание к видео రైతులకు శుభవార్త రైతు బీమా కి అవకాశం |

#rythunestam
#rythubheema

తెలంగాణలో రైతులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా కి మరో అవకాశం కల్పించింది. రైతు ఏదేని కారణం చేత మరణించినట్లయితే నామిని కి 5 లక్షల రూపాయలను ఇవ్వడమే ఈ రైతు బీమా పథకం యొక్క ఉద్దేశం. ఈ వీడియోలో రైతు బీమా కి ఎవరు అర్హులు ఎక్కడ అప్లై చేసుకోవాలో క్లియర్ గా చెప్పడం జరిగింది.ఈ వీడియో మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి, షేర్ చేయండి, నా చానల్ ని సబ్స్క్రైబ్ చేయండి Thank you🙏
Disclaimer; the information provided in this YouTube channel is for General information purpose only it doesn't constitute professional advice and should not be relied upon as such the creator of the channel is not liable for any errors or omissions in the information provided

#farmer #farmers #rythubheema #rythunestham #information #scheme #farmersinfo

Комментарии

Информация по комментариям в разработке