#CycloneMontha #CycloneUpdate #AndhraPradeshWeather #IMDAlert #RedAlert #CycloneNews #AndhraPradesh #TeluguNow #WeatherUpdate #CycloneWarning #SouthIndiaWeather #AndhraCyclone #MonthaCyclone #DisasterAlert
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో Cyclone ‘Montha’ ప్రభావం రోజురోజుకి పెరుగుతోంది. IMD (Indian Meteorological Department) ఇప్పటికే Red Alert జారీ చేస్తూ, తీర ప్రాంత ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గాలుల వేగం గంటకు 100 km/h దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. Visakhapatnam, Srikakulam, Vizianagaram, Konaseema, Kakinada, Nellore వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రభుత్వ యంత్రాంగం high alert mode లో ఉండగా, Wishermansకు సముద్రంలోకి వెళ్లొద్దని strict warning ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం NDRF, SDRF బృందాలను సిద్ధంగా ఉంచింది. విద్యుత్, రోడ్డు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై Cyclone ప్రభావం ఉంటుందని అంచనా. ప్రజలు official weather updatesను మాత్రమే నమ్మాలని, రూమర్స్‌కి దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ‘మొంథా’ తుఫాను ప్రభావం వల్ల తీరప్రాంతాల్లో strong winds, heavy rainfall, sea surge సంభవించే అవకాశం ఉంది. తాజా Cyclone Montha live updates, impact visuals, వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి.
మీడియా వార్తలపై విశ్వాసం తగ్గుతున్న రోజులివి. భజన, బ్లాక్ మెయిల్ మధ్య ప్రజలకు అవసరమయ్యే నిజమైన కంటెంట్ కొరవడుతోంది. అందుకే, నిజాయితీతో నిజమైన వార్తలను అందించడానికి Telugu Now ఆవిర్భవించింది. డిజిటల్ మీడియాలో Telugu Now సంచలనంగా మారనుంది. ప్రజల పక్షాన నిలిచి, ప్రశ్నించే గొంతుగా మారడం.. ప్రజలకు అవసరమైన కంటెంట్‌ను అందించడం Telugu Now లక్ష్యం. సాధారణ కంటెంట్‌కు మించి సమాచారాన్ని అందించే ఛానెల్ Telugu Now. బ్రేకింగ్ న్యూస్, జాతీయ, అంతర్జాతీయ, లోకల్ సమాచారంతో పాటు.. రాజకీయాలు, క్రైమ్, కామెడీ, హెల్త్, హిస్టరీ, ఇంటర్వ్యూలు, సినిమా విశేషాలు, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, భక్తి, లైఫ్‌స్టైల్, మోటివేషన్, మ్యూజిక్, టెక్నాలజీ, ఆటోమోటివ్.. అన్నీ..! ఎక్స్ క్లూజీవ్ ప్రొగ్రామ్స్, ఎక్సైటింగ్ కంటెంట్‌ను అందిస్తుంది Telugu Now. వాచ్ ఇట్! యూ నెవర్ క్లోజ్ ఇట్!
అలాగే మీ బిజినెస్ కు సంబంధించిన వీడియోల ప్రమోషన్, ఇతర వివరాల కోసం సంప్రదించగలరు.
Phone number - +91 9866574747
+91 8340974747
Информация по комментариям в разработке