Nallamala Jaji: భుజాన సంచితో, అడవిలో బాటిళ్లు ఏరుతూ నల్లమలను రక్షించే ఈ జాజి ఎవరో తెలుసా? BBC Telugu

Описание к видео Nallamala Jaji: భుజాన సంచితో, అడవిలో బాటిళ్లు ఏరుతూ నల్లమలను రక్షించే ఈ జాజి ఎవరో తెలుసా? BBC Telugu

పల్నాడు జిల్లా కారెంపూడి గ్రామానికి చెందిన కొమెర అంకారావు ముద్దుపేరు జాజి. ఈయన నల్లమల అడవిలో సంచులు పట్టుకుని తిరుగుతుంటారు. అడవిలో పార్టీలు చేసుకుని వెళ్తున్న వాళ్లు ఈయనతో 'అక్కడ చాలా బాటిళ్లున్నాయి వెళ్లి తీసుకోండి' అంటారు. ఆయన వాళ్లతోపాటూ వెళ్లి అవి తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్లతో 'నేను చెత్త ఏరుకునేవాడ్ని కాను' అంటారు.
#Palnadu #Nallamala #Environment #Pollution
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке