శ్రీ వరగట్టు ఆంజనేయ స్వామి ఆలయం | Annaram | Karimnagar | Relaxing Temple Walk 4K |

Описание к видео శ్రీ వరగట్టు ఆంజనేయ స్వామి ఆలయం | Annaram | Karimnagar | Relaxing Temple Walk 4K |

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో శ్రీ వరగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఆలయ ప్రాంగణంలో తామర పూలతో కప్పబడిన అందమైన చెరువు ఉంది, ఆలయానికి దగ్గరగా కొండలు కూడా ఉన్నాయి, ఒకప్పుడు ఎలుగుబంట్లు ఇక్కడ నివసించేవి. తదుపరి వీడియోలో అన్నారం గ్రామం మరియు ఎలుగుబంటి గుహలను చూపుతాము.

Sri Varagattu Anjaneya Swamy Temple is located in Annaram village of Manakondur mandal, Karimnagar District. Temple premises there is a beautiful pond covered with lotus flowers, there is also hills close to temple once upon a time bears used to live here. In next video we will show Annaram village and Bear caves.

#Kondekkale #hanuman #temple #karimnagar #telangana

Комментарии

Информация по комментариям в разработке