Rahul Vs Modi: రాహుల్ గాంధీ 'హిందూ' వ్యాఖ్యలపై లోక్‌సభలో వాదోపవాదాలు, మోదీ ఏమన్నారంటే | BBC Telugu

Описание к видео Rahul Vs Modi: రాహుల్ గాంధీ 'హిందూ' వ్యాఖ్యలపై లోక్‌సభలో వాదోపవాదాలు, మోదీ ఏమన్నారంటే | BBC Telugu

సోమవారం లోక్‌సభలో ప్రసంగించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువులు, హింస గురించి చేసిన వ్యాఖ్యలు అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలకు కారణమయ్యాయి. ఇంతకీ సభలో రాహుల్ ఏమన్నారు. ప్రధాని మోదీ ఏం సమాధానం ఇచ్చారు?
#RahulGandhi #NarendraModi #Loksabha #Hindu #NDA #Congress
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке