Srikakulam Jaggery: తిరుమల లడ్డూ తయారీలో నిమ్మతొర్లువాడ బెల్లమే వాడడానికి ఒక కారణం ఉంది | BBC Telugu

Описание к видео Srikakulam Jaggery: తిరుమల లడ్డూ తయారీలో నిమ్మతొర్లువాడ బెల్లమే వాడడానికి ఒక కారణం ఉంది | BBC Telugu

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం నిమ్మతొర్లువాడ అనే చిన్న పల్లెటూరులో తయారయ్యే ఈ బెల్లం చాలా ప్రత్యేకం. తిరుమల ప్రసాదాల తయారీలోనే కాదు, కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులకు కూడా దీనినే ఉపయోగిస్తున్నారు. ఏంటి దీని స్పెషల్?
#Jaggery #Srikakulam #AndhraPradesh #Sugarcane #TirumalaLaddu
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке